Rana Daggubati : నివేతా థామస్, ప్రియదర్శిల మధ్య ఎం జరిగిందో తెలుసా..?
- నివేతా థామస్ చిన్న కథ కాదు
- సెప్టెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్
- ఆగస్టు 15 నుండి తప్పుకున్న #35
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ’35-చిన్న కథ కాదు’. నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి మరియు భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లీన్ ఫ్యామిలీ డ్రామా 35. నంద కిషోర్ ఈమని రచన మరియు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్, పాటలు, ఇతర ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ చుస్తే తెలుస్తోంది.
Also Read: Priyadarshi : జాతకం చెప్పబోతున్న ప్రియదర్శి.. మీ పెళ్లి ఎప్పుడో తెలుసుకోండి..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు మూడు భారీ బడ్జెట్ చిత్రాలు వస్తుండడంతో స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎందుకని రేస్ నుండి తప్పుకుంది. నేడు ఈ చిత్ర హీరో ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా మరొక రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. 35-చిన్న కథ కాదు ను సెప్టెంబరు 6న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాని ఎంపిక చేసిన అతి కొద్దిమందికి ప్రీమియర్ ప్రదర్శించగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందని నమ్ముతోంది యూనిట్. గ్రామీణ నేపధ్యంలో వస్తోన్న ’35-చిన్న కథ కాదు’ హాస్యం మరియు భావోద్వేగమైన కథాంశంతో, అర్ధవంతమైన సందేశంతో రాబోతున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా సురేష్ మూవీస్ సంస్థ పంపిణి చేస్తోంది.
తాజావార్తలు
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?