సినిమాలు పోస్ట్ అవడం అనేది సహజం. ఇతర నటీనటుల డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం, విఎఫెక్స్ ఆలస్యం ఇలా రకరకాల కారణాలతో సినిమాల రిలీజ్ వాయిదా వేయడం అనేది తరచూ చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా టాలీవుడ్ లో వాయిదాల పర్వం ఎక్కువగా నడుస్తుంటుంది. ఇటీవల తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు ఏవి అనుకున్న టైమ్ కి రిలీజ్ కాలేక పోస్ట్ పోనే అవుతూ వస్తున్నాయి. Also Read: Kantara Chapter1: కాంతార […]
కన్నడలో గతేడాది వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసిన కాంతార చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను రూ.16 కోట్లతో నిర్మించింది. కన్నడతో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయి ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో కన్నడ ఉత్తమ […]
1 – నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న దసరా-2 ఆడియన్స్ ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుందని, మ్యాడ్ మాక్స్ రేంజ్ లో ఉంటుందని తెలిపాడు నాని 2 – విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో 141 థియేటర్లు యాడ్ చేసారు మేకర్స్ 3 – మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ARM. ఈ చిత్ర రెండు తెలుగు రాష్ట్రాల […]
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. నూతన దర్శకుడు ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్ కలెక్షన్స్ రాబట్టి బయ్యర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెటింది. […]
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి […]
హిట్టు ఫ్లాప్స్ తోసంబంధం లేకుండా విభిన్న చిత్రాలు నిర్మించి సౌత్ సినిమా స్థాయిని పెంచాలని భావిస్తోంది పీపుల్స్ మీడియా. ఒక పక్క తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే తమిళంలో కూడా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తుంది. రెబల్ స్టార్ తో ది రాజా సాబ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలో ఓ సినిమాను నిర్మించింది. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ “సాలా”. […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకిృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తూ, మరోవైపు కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్టున్నాడు. ఆ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల మరోవైపు గతేడాది బాలయ్య […]
హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో తేజా సజ్జా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, తేజ సజ్జ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read: Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్.. […]
మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు చూసిన పెళ్ళిళ్ళు, నిశ్చితార్దాల ఒకటే హడావిడి. ఈ పెళ్లిళ్లు హడావిడి టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఇటీవల అక్కినేని వారసుడు నాగ చైతన్య, శోబితా దూళిపాళ్లల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. త్వరలో మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట బోతున్నారు ఈ జంట. ఇక మరో యంగ్ జోడి కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఒక్కటయ్యారు. Also Read: Thandel : భారీ బడ్జెట్ ఓకే.. […]
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరెకెక్కుతున్న చిత్రం తండేల్. చైతు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో చైతు సరసన మలయాళ కుట్టి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతు,పల్లవి కాంబోలో రానున్న రెండవ చిత్రం తండేల్. గతేడాది కార్తికేయ -2 వంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి తండేల్ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read: Gopichand: ఒక్క […]