Tollywood: సండే సూపర్ -6 టాలీవుడ్ స్పెషల్ న్యూస్..
- దూసుకెళుతున్న దేవర సెకండ్ సాంగ్
- సరిపోదా శనివారం బుకింగ్స్ ఓపెన్
- నారా రోహిత్ సుందర కాండ ట్రైలర్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ రోజు నుండి టికెట్ ధర రూ.150 కె నైజాంలో అన్ని ప్రముఖ ముల్టీప్లెక్స్ ల్లో ప్రదర్శించనున్నారు.
2 – నారా రోహిత్ లేటెస్ట్ చిత్రం సుందరకాండ. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఆగస్టు 26న ఉదయం 10:00 గంటలకు బంజారాహిల్స్ PVR RK సినీప్లెక్స్, స్క్రీన్ 2లో రిలీజ్ చేయనున్నారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
3 – దేవర సినిమాలోని చుట్టమల్లే లిరికల్ సాంగ్ స్ఫోటిఫై లో 10 మిలియన్ స్ట్రీమింగ్ ఆయిన మొట్టమొదట సౌత్ ఇండియా సాంగ్ గా రికార్డు సృష్టించింది.
4 – దర్శకుడు VV. వినాయక్ అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా, హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి వార్తలు నమ్మొద్దని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
5 – అల్లు శిరీష్ హీరోగా లేటెస్ట్ డిజాస్టర్ బడ్డీ. థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.
6 – ఆగస్టు 29న రిలీజ్ కానున్న నాని సరిపోదా శనివారం వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ ఓపెన్ చేసినట్టు ప్రకటించారు నిర్మాతలు.
Also Read: Rao Ramesh : చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్.. ఎన్ని కొట్లో తెలుసా..?
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!