Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
- మంచు ఫ్యామిలీ వారసుడొస్తున్నాడు
- అవ్రామ్ భక్త ఫస్ట్ లుక్ రిలీజ్
- వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కన్నప్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి.
Also Read: AamirKhan : నా నటన బాగోలేదు.. అందుకే సినిమా పోయింది.. తప్పు నాదే..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్‌ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
మంచు విష్ణు ప్రస్తుతం తెలుగు సినీ మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మంచు మనోజ్ విభిన్న సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచు లక్ష్మి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ మూడవ తరం టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త మంచు సినిమాలలో నటిస్తున్నాడు. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో అవ్రామ్ భక్త ‘తిన్నడు’ పాత్రలో నటిస్తున్నాడని అందుకు సంబంధించి అవ్రామ్ ఫస్ట్ లుక్ ను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది కన్నప్ప.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్‌ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!