లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500 […]
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కాంతార భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 720 కోట్లకు పైగా […]
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read : Razesh Danda […]
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కొందరు తన సినిమాపై కావాలని నెగిటివ్ చేస్తున్నారని వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజేష్ దండా చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ […]
బాలీవుడ్లో యాక్షన్‌కి సింబల్ అంటే సన్నీ డియోల్.. గతేడాది గదర్ 2 తో రికార్డులు తిరగరాశాడు… ఆ తర్వాత జాట్ తో పర్వాలేదనిపించుకున్నాడు .. ఇప్పుడు 68 వ ఏట కూడా అదే జోష్, అదే పవర్ చూపిస్తున్నాడు. దేశభక్తి అంటే సన్నీ డియోల్.. “బార్డర్ 2”తో మళ్లీ ఆ స్పిరిట్‌ను రీక్రియేట్ చేయబోతున్నాడు. 1997లో బార్డర్ సినిమా ప్రేక్షకుల్లో దేశ భక్తిని మేల్కొలిపింది. ఇప్పుడు “బార్డర్ 2”లో మరోసారి సైనికుడి ఆత్మ గర్జించబోతోంది. “జైహింద్!” అంటూ […]
ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘బైసన్’. తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘బైసన్’ను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను. నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి ‘మీరు విక్రమ్‌లా ఉన్నారు’ అని అన్నారు. అవును నేను ఆయన కొడుకుని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులు ఆకలి తీర్చిన సినిమా అని చెప్పాలి. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు […]
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. Also Read […]
శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్ తో ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకున్నాడని సమాచారం. లేటెస్ట్గా రిలీజ్ అయిన ‘బైకర్’ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమఅవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్ లో శర్వానంద్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుంది. వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పవర్ స్టార్ కెరీర్ లో హయ్యాస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also […]