ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా తెరకెక్కుతుంది.మహేష్ పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే రామ్ కు భాగ్యశ్రీ మధ్య ఆన్ స్క్రీన్ లవ్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లవ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై నందమూరి అభిమానులు […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. […]
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి నవ్వులు పూయిస్తోంది. రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో వచ్చిన ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తనదైన కామెడీ […]
సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిక్స్ మూవీస్ వస్తే కాస్త బెటర్ అనిపించాయి రైడ్2, సింగం సీక్వెల్ సింగం ఎగైన్. మైదాన్ ప్రసంశలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించుకోలేకపోయింది. సన్నాఫ్ సర్దార్2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్తో కూస్తో బెటర్ అనుకున్నాడేమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రజెంట్ […]
OG సూపర్ హిట్ కావడంతో వన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి […]
టాలీవుడ్ లో ఈ దీపావళికి నాలుగు సినిమాలు వచ్చాయి. మరి వాటిలో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సౌండ్ చేసే బాంబులాగా పేలాయి.. ఏవి తుస్సుమనిపించాయో తెలుసుకుందాం.. తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ […]
కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన ఆరడుగుల కటౌట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ తన ప్రజెన్స్ చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఇయర్ ఎండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికే రాజా సాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్ […]
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి పాట పాడారు. Also Read : Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ‘ ప్రముఖ ప్రవచన ప్రచారకర్త […]
NTV వెబ్ సైట్ సినిమా ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా మేము అందించే వార్తలను ఫాలో అవుతూ.. మీ ఆదరణ మాకు అందిస్తూ, మాపై చూపిస్తున్న ప్రేమకు, సినీ అభిమానులైన మీ అందరికి కృతజ్ఞతలు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్ కు చెందిన ఎన్నో సినిమా విశేషాలను అందరి కంటే ముందుగా మీకు అందిస్తోంది మా, మీ NTV వెబ్ సైట్ . భాషాభేదం […]