కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి […]
ఈ దీవాళికి ఎవరికైనా కలిసొచ్చింది అంటే మలయాళ కుట్టీ అనుపర పరమేశ్వరన్కే. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ కయాద్ లోహార్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్లోకి చేరింది. ధ్రువ్ విక్రమ్- మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్. Also […]
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Nani […]
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే, తరువాత వచ్చిన “రాధేశ్యామ్”, “ఆచార్య” సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో, తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. దీంతో పూజా హగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా. లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ” సినిమాలోని “మోనికా” సాంగ్ తో పూజా మరోసారి స్పాట్లైట్లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్లో […]
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.కార్తీతో చేసిన ఖైదీతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారాడు. విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ తో స్టార్ డైరెక్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో […]
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ నేను ‘కే ర్యాంప్’ అనే సినిమాను నిర్మించి ఈ నెల 18వ తేదీన విడుదల చేశాను. దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. Also Read […]
ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజ మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపుల తర్వాత ఎనర్జటిక్ స్టార్ నుండి వస్తోన్న ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. భానుభోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్తో హిట్ కొట్టడం మాస్ మహారాజకి నీడ్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ […]