Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ సినిమాతోనే కొంత మంది హీరోయిన్స్ ఆడియన్స్ దిల్ దోచేస్తే ఇంకొంత మంది భామలకు కాస్త టైం పడుతోంది. కానీ సడెన్‌గా యూత్ హార్ట్ థ్రోబ్స్‌గా మారిపోతుంటారు ఇంకొదరు. అలా గత ఏడాది లేట్ రికగ్నైజ్ తెచ్చుకున్న భామలు రితికా నాయక్ అండ్ యుక్తి తరేజా. వైబ్ ఉంది. మిరాయ్తో వైబ్ బేబిగా చేరువయ్యింది రితిక. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేసింది. రితికాకి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కాదు విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంలో వన్ ఆఫ్ ది హీరోయిన్స్ గా కనిపించిన ఈ బ్యూటీ నాని హాయ్ నాన్నలో స్మాల్ రోల్ చేసింది. సోలో హీరోయిన్గా ఫుల్ లెంత్ రోల్లో కనిపించింది మాత్రం మిరాయ్లోనే.
గత ఏడాది దీపావళికి రిలీజైన కెర్యాంప్లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది హర్యానా గర్ల్ యుక్తి తరేజా. ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్‌తో కట్టిపడేసి.. నయా సెన్సేషనైంది. కానీ ఇది ఆమె ఫస్ట్ ఫిల్మ్ కాదు. రెండేళ్ల క్రితం నాగ శౌర్య హీరోగా నటించిన రంగబలితో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది యుక్తి. సినిమా ఫ్లాప్ వల్ల పెద్దగా క్రేజ్ రాలేదు. కె ర్యాంప్ ఆమెకు రికగ్నిషన్ తెచ్చిపెట్టింది. ఈ నయా సెన్సేషనల్ బ్యూటీస్.. వచ్చే నెలలో ఒకే రోజు తలపడబోతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న కొరియన్ కనకరాజ్‌లో వైబ్ బేబి నటిస్తుండగా.. ఆగస్ట్ 7న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది మూవీ. ఇక తాజాగా ఇదే డేట్‌పై కర్చీఫ్ వేసింది యుక్తి నటించిన కింగ్ జాకీ క్వీన్. ఈక్షిత్ శెట్టి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్రదర్ శశి ఓదెల, యుక్తి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు కేకే గత ఏడాది మరణించారు. దీంతో రిలీజ్ ఆలస్యమైంది. వచ్చే నెలలో పరీక్షకు సిద్ధమైతోన్న రితికా అండ్ యుక్తిలో విన్నర్ ఎవరవుతారో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!