Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood: యాక్షన్ చిత్రాలు, రొమాంటిక్ చిత్రాలతో బీటౌన్ ఆడియన్స్‌కు బోర్ కొట్టేసిందో లేక ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారో కానీ.. గత ఏడాది తిప్పికొట్టిన కామెడీ జోనర్‌ను ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నారు. హౌస్ ఫుల్5, సన్నాఫ్ సర్దార్2, మస్తీ4, జానీ ఎల్ ఎల్బీ3, భూత్నీ గత ఏడాది డిజాస్టర్స్‌గా మారాయి. కానీ 2026లో కామెడీ చిత్రాలకు పట్టం కడుతున్నారు. సమ్మర్ బరిలోకి దిగిన అక్షయ్ కుమార్ హారర్ కామెడీ భూత్ బంగ్లాను ఎంత పెద్ద హిట్ చేశారో అందరికీ తెలిసిందే.
తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్న రొమాంటిక్ కామెడీ డ్రామా కాక్ టైల్2ని కూడా మెల్లిగా హిట్ చేసేశారు ఆడియన్స్. వారం గ్యాప్‌లో వచ్చిన అక్షయ్ కుమార్ అడ్వంచర్ కామెడీ ఫిల్మ్ వెల్కమ్ టు ది జంగిల్‌కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కట్ చేస్తే థియేట్రికల్ రన్ ముగిసే సరికి రూ. 190 కోట్లు కొల్లగొట్టి హిట్ అనిపించుకుంది. రీసెంట్లీ రిలీజైన ధమాల్4 కూడా తొలుత నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినా సరే తట్టుకుని నిలబడి వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇంకా 25-40 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని సమాచారం. ఈ వారం అక్కడ పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా గట్టెక్కేసినట్లే అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి కామెడీ ఎంటర్టైనర్స్కు గత ఏడాదిలా కాకుండా మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి.
Also Read
- Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో 'ధురందర్ 2'ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
- Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. '418'తో భయపెట్టేందుకు సిద్ధం!
- RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
- Bollywood Controversy: 'ఈమె ఎలాంటి సీత?'.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!