టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో […]
మోహన్ లాల్ , మమ్ముట్టి 2008లో వచ్చిన ‘ట్వంటీ: 20’ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబో మరో ఫుల్ లెంగ్త్ సినిమాలో సెట్ కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పేట్రియాట్ మళ్ళీ ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. దాంతో హైప్ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది. టీజర్లో ఫహద్ ఫాజిల్ డైలాగ్ “మళ్లీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా?” అనే డైలాగ్ రాగానే సోషల్ మీడియాలో బూమ్ బ్లాస్ట్ అవుతోంది. Also Read […]
గతేడాది “క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇక ఈ ఏడాది దీపావళి కానుకగా KRAMP అనే మరొక యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ దీపావళికి పోటీలో మరో మూడు సినిమాలు ఉన్న కూడా సూపర్ హిట్ టాక్ తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో మలయాళ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చేసారు. ఆ టైమ్ లోనే ఈ సినిమాకు సంబందించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి. Also Read […]
టాలీవుడ్లో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్లు చేసినవి కూడా 3 సినిమాలే, ముగ్గురూ ప్రభాస్ ను చేయడం కో ఇన్సిడెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళలా ఇండస్ట్రీ లో టాప్ క్లాస్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. వారిలో.. సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’తో హీరోని కాదు హీరోయిజాన్ని కూడా రీడిఫైన్ చేశాడు సందీప్ వంగా. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా తెరకెక్కుతుంది.మహేష్ పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే రామ్ కు భాగ్యశ్రీ మధ్య ఆన్ స్క్రీన్ లవ్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లవ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై నందమూరి అభిమానులు […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. […]
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి నవ్వులు పూయిస్తోంది. రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో వచ్చిన ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తనదైన కామెడీ […]
సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిక్స్ మూవీస్ వస్తే కాస్త బెటర్ అనిపించాయి రైడ్2, సింగం సీక్వెల్ సింగం ఎగైన్. మైదాన్ ప్రసంశలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించుకోలేకపోయింది. సన్నాఫ్ సర్దార్2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్తో కూస్తో బెటర్ అనుకున్నాడేమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రజెంట్ […]