spirit : స్పిరిట్ పోస్ట్‌పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా, సందీప్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో మరిన్ని అంచనాలను పెంచాయి.
అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా సంబంధించి మాట్లాడూతూ ‘ స్పిరిట్ సినిమా షూట్ అనుకున్న విధంగానే సాగుతుంది. ప్రస్తుతానికి 40 శాతం పూర్తయింది. మిగిలిన 60 % షూట్ కూడా ఫినిష్ చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న సమయానికే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అవుతుందని’ సందీప్ స్పష్టం చేశారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటి త్రిప్తి డుమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు సంయుక్తంగా ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా బాలివుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యక్ష్ణన్ ఎంట్రటైనర్ గా తెరకెక్కుస్తున్న స్పిరిట్ ఎప్పుడు వచ్చిన సరే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
- December Clash : డిసెంబర్ రేస్‌లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
- Hi Movie OTT: నయనతార 'హాయ్' మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
- Korean Kanakaraju: అనంతపురం నేలపై 'కొరియన్ కనకరాజు' సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
తాజావార్తలు
-
spirit : స్పిరిట్ పోస్ట్‌పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్‌లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
-
FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ అవార్డుల జాబితా.. అన్ని ప్రధాన వ్యక్తిగత అవార్డులు స్పెయిన్‌కే
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!