NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న చిత్రం NBK111. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలోకి రాకముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకుంది. ప్రైస్ ఎంతనేది తెలియరాలేదు.
ఇటీవల జీ5 సంస్థ తమ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నుండి రాబోయే క్రేజీ కంటెంట్ జాబితానుఅధికారికంగా విడుదల చేసింది. ఈ అఫీషియల్ లిస్ట్‌లో బాలయ్య 111వ సినిమాను ఆన్ బోర్డ్ చేసినట్టు అధికారకంగా ప్రకటించింది. బిగ్ స్క్రీన్ పైనే కాకుండా డిజిటల్ స్పేస్ లోనూ బాలయ్య మాస్ ర్యాంపేజ్ గట్టిగా ఉండబోతుందని ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ రేసులో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!