రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ గగ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆ మధ్య […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్, ట్రైలర్ కు భారీ […]
బాలయ్యకు వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు. Also […]
రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా వచ్చిన మూడు సినిమాలలో ఏ సినిమా అప్డేట్ ఫ్యాన్స్ ను అలరించారంటే.. ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. […]
టాలీవుడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఇద్దరు కన్నడ కస్తూరీలు యంగ్ హీరోలతోనే నటించాలన్న బేరియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో ఆషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఈ కన్నడ కస్తూరీ సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నా సామిరంగాలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ టూ ఫిల్మ్స్ ప్లాప్ గా నిలిచాయి. టీటౌన్ కెరీర్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ 2022 లో వచ్చిన బింబిసారా చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్లాప్ లు అనుదుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ భారీ అంచనాల మధ్య విడుదలై మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. గత కొద్దీ నెలలుగా కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలు ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. దాంతో K ramp, డ్యూడ్, కాంతారకు మరింత కలక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : వష్ లెవెల్ 2 ( వెబ్ సిరీస్)- అక్టోబర్ 22 మాబ్ […]
నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరో అయ్యాడు. రీసెంట్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజైన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్స్. ఎలాంటి […]
ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ […]