Devara : ఏపీ – తెలంగాణ 9వ రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ కుమ్మింగ్స్..
- టాక్ తో సంబంధం లేకుండా దేవర వసూళ్ల ప్రవాహం
- వీకెండ్ కావడంతో కలెక్షన్స్ లో జంప్
- తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..
దేవర 9వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్
Also Read
నైజాం – రూ. 1.80 కోట్లు
సీడెడ్ – రూ. 94 లక్షలు
వైజాగ్ – రూ. 46 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 27 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ.16 లక్షలు
కృష్ణ – రూ. 25 లక్షలు
గుంటూరు – రూ. 25 లక్షలు
నెల్లూరు – రూ. 19 లక్షలు
తొమ్మిదవ రోజు మొత్తం కలెక్షన్స్ – రూ. 4.32 కోట్లు (షేర్)
గమనిక : ఈ కలెక్షన్స్ అన్నీ GST లేకుండా సాదించినవి
ఇక రిలీజ్ రోజు నుండి మొదటి వారం ( sep 27 – oct 5 ) వరకు దేవర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు :
మొదటి రోజూ -రూ. 61.65 కోట్లు
2వ – రూ. 18.22 కోట్లు
3వ రోజు – రూ. 19.11 కోట్లు
4వ రోజు – రూ. 6.02 కోట్లు
6వ రోజు – రూ. 6.19 కోట్లు
6వ రోజు – రూ. 9.48 కోట్లు
7వ – రూ. 2.92 కోట్లు
8వ రోజు – రూ. 2.65 కోట్లు
9వ రోజు – రూ. 4.32 కోట్లు
మొత్తం 9 రోజుల AP&TS : రూ. 130.56 కోట్లు (షేర్ )
NOTE : వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.. అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!