టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. […]
యంగ్ టైగర ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. తొలిరోజు నుండి దేవర భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా దేవర రూ. 407 […]
తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పదవిలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు నియమితులవ్వడం ఎప్పటి నుండో వస్తుంది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు SVBC ఛానెల్ కు ఛైర్మెన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హాస్య నటుడు పృథ్వి ఆ పదవి పొందాడు. అనుకోని వివాదం కారణంగా ఆయనను మధ్యలోనే ఆ పదవి నుండి తొలగించారు. అదే సమయంలో […]
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ ఆ సినిమా రిలీజ్ సమయంలోనే మరో సినిమాను పట్టాలెక్కించాడు. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. Also Read : Devara […]
యంగ్ టైగర ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకలో సినిమాను తెలుగు […]
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా రాజేంద్ర ప్రసాద్ కు ఆయన కూతురు అంటే […]
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై ఎంపీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. సమంత, ప్రకాశ్ రాజ్, చిరంజీవి, అమల, ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్, చిరంజీవి, నాగ చైతన్య, ఖుష్బూ, ఆర్జీవీ, రామ్ చరణ్, మహేశ్ బాబు కొండా సురేఖను గౌరవప్రదమైన స్తానంలో […]
టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దగ్గుబాటి సురేశ్ బాబు. తాజాగా సురేష్ బాబు ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ” ఈ హీరో పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సో ఓన్లీ […]
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం […]