సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. గతేడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో ఆచి తూచి సినిమాలు ఒకే చేస్తున్నాడు. అలా నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను పాన్ […]
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ […]
తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్ […]
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ది డీల్”. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటించారు. “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. […]
దసర సినిమాలు హావ కాస్త తగ్గింది. దీంతో ఈ వారం థియేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 7 సినిమాలు రిలీజ్ కూ రెడీ గా ఉన్నాయి. 1) లవ్ రెడ్డి : అక్టోబర్ 18న విడుదల 2) ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల 3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల 4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల 5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల 6) ది […]
హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను […]
పుష్ప -2 డిసెంబరు 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక డిసెంబరు లో వస్తుంది అనుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఆ డేట్ లో రావాల్సిన మెగా స్టార్ విశ్వంభర సమ్మర్ కు వెళ్ళింది. అలాగే డిసెంబరు లో రిలీజ్ అవుతుంది అనుకున్న నందమూరి బాలకృష్ణ, బాబీ ల సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఆ విధంగా డిసెంబరు పంచాయితీ ఎటువంటి తర్జన భర్జన లు […]
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హావ అనేది ఎంతటి కీ రోల్ పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా సినిమా నటులకు ఇది చాలా అవసరం. హీరోలకు ఫ్యాన్స్ కుమధ్య సోషల్ మీడియా అనేది ఒక వారధి లాగా పనిచేస్తుంది. అది ఏ ప్లాట్ ఫామ్ అయిన హీరోలు తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్స్ ను వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఏ హీరోకు కు […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ మూడు యూనిట్స్ తో చక చక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుక్కు. […]