యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ అయి 18 రోజులు గడుస్తున్న కూడా దేవర వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.దేవర విజయంతో తారక్ […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. […]
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్జున్ పేరును మరోసారి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలి, అది మన బాధ్యత , ఆ తర్వాతే సినిమాలు. టాలీవుడ్లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. […]
సినిమా తీయడంలో మంచి అభిరుచి ఉన్న చిత్ర నిర్మాతలలో అభిషేక్ నామా ఒకరు. పాన్ ఇండియా లెవల్లో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తున్నాడు. డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా విజయవంతంగా అరంగేట్రం చేసిన తర్వాత, అతను తన తదుపరి దర్శకత్వ వెంచర్ నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా రాశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ […]
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ ఈ సినిమా తనకు […]
దసరా కానుకగా రిలీజ్ అయిన సినిమాల సందడి దాదాపు ముగిసింది. సోమవారం కాసిని టికెట్లు తెగాయి. రానున్న వర్కింగ్ డేస్ లో ఈ మాత్రం కూడా ఉండక పోవచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రానున్న దీపావళి పైనే. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు దివాళి రేస్ లోకి వచ్చి చేరగా మరికొన్నీ తప్పుకున్నాయి. […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వేట్టయాన్. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. Also Read : MechanicRocky […]
విష్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్ గ్లిమ్స్ కు, ఈ చిత్రంలో రెండు లిరికల్ సోంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచింది. Also […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అనేక వాయిదాల తర్వాత జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్. భారీ అంచనాలు మధ్య గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం. Also Read : Devara : […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. దసరా హాలిడేస్ కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 17 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా : నైజాం – రూ. […]