Allu Arjun : పుష్ప -2 ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే
- షూటింగ్ చివరి దశలో ఐకాన్ స్టార్ పుష్ప -2
- వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహకాలు
- ముందు రోజు ప్రీమియర్స్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ మూడు యూనిట్స్ తో చక చక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుక్కు. పుష్ప -2 డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Also Read : Jr.NTR: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కాగా పుష్ప – 2 ఎటువంటి పోటీ లేకుండా అత్యధిక థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్ప – 2 కు సోలో రిలీజ్ దొరికింది. ఈ సినిమాకు పోటీగా మారే ఇతర సినిమాలను సైతం వేసేందుకు వెనకడుగు వేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు పుష్ప – 2 రేంజ్ ఏపాటిదో. కాగా దేవర రిలీజ్ విషయంలో ఓవర్సీస్ తో పాటు తెలుగు స్టేట్స్ ఒకేసారి ప్రీమియర్స్ ఎలా అయితే వేసారో అదే ట్రెండ్ ను పుష్ప – 2 కు ఫాలో చేయాలని చూస్తున్నారు మేకర్స్. డిసెంబరు 6న రిలీజ్ అయితే ముందు రోజు అంటే డిసెంబరు 5న రాత్రి 9.30 నిముషాలు నుండి కంటిన్యూ ఆటలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు. అంటే ఓవర్సీస్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో షోస్ పడతాయి. టాక్ బాగుంటే ఇక పుష్ప – 2 తొలి రోజు రికార్డు స్థాయి నంబరు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!