Release Clash : నితిన్ కు పోటిగా నాగ చైతన్య… చూస్కుందాం..!
- డిసెంబరు రేస్ నుండి బాలయ్య - చరణ్ ఔట్
- ఒకే డేట్ కోసం పోటీ పడుతున్న యంగ్ హీరోలు
- రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప -2 డిసెంబరు 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక డిసెంబరు లో వస్తుంది అనుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఆ డేట్ లో రావాల్సిన మెగా స్టార్ విశ్వంభర సమ్మర్ కు వెళ్ళింది. అలాగే డిసెంబరు లో రిలీజ్ అవుతుంది అనుకున్న నందమూరి బాలకృష్ణ, బాబీ ల సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఆ విధంగా డిసెంబరు పంచాయితీ ఎటువంటి తర్జన భర్జన లు లేకుండా ముగిసింది.
Also Read : VenkyAnil3 : క్లైమాక్స్ షూట్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెనక్కి తగ్గేదే లేదు..
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
కాగా ఇప్పుడు డిసెంబరులో రిలీజ్ చేయాలనీ చూస్తున్న సినిమాల విషయంలో మరొక తకరారు మొదలైంది. బాలయ్య, చరణ్ తప్పుకోవడంతో ఆ డేట్ కోసం ఓ ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాను మైత్రి సంస్థ నిర్మిస్తోంది.మరొక యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ ను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇందులో రాబిన్ హుడ్ ను డిసెంబరు 20న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే డేట్ కు నాగ చైతన్య తండేల్ ను కూడా రిలీజ్ చేయాలని గీతా కాంపౌండ్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. 25న క్రిస్మస్ హాలిడే రావడం, 31న న్యూయార్ పబ్లిక్ హాలిడే కావడమంతో రెండు సినిమాలు ఒకే డేట్ కు రావాలని చూస్తున్నాయి. రెండు సినిమాలు వారి కెరీర్ కకు చాలా ముఖ్యం. తండేల్ ను చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ రూ. 75 కోట్లతో నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!