స్టార్ హీరోల సినిమాలు 2025 సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ముందుగా మెగా పావుర స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ను పొంగల్ కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అలాగే పొంగల్ కు వస్తున్న మరో సినిమా వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’. ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతికి రానుంది. Also Read […]
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తోలి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దేవర రిపీట్ ఆడియెన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు. మరోసారి ఫ్యాన్స్ ను […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా ‘వేట్టయాన్’ కారణంగా […]
హైదరాబాద్: ఆహా OTT ప్లాట్‌ఫారమ్, ఎన్బికె మోస్ట్ ఎవైటెడ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ను శనివారం అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని సూపర్ హీరో పాత్రలో లెజెండరీ, షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ప్రజెంట్ చేసే అద్భుతమైన ఫస్ట్ లుక్, 3D యానిమేటెడ్ ప్రోమోని లాంచ్ చేసింది.రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఒక క్షణం మౌనం పాటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అల్లు అరవింద్ (ఆహా డైరెక్టర్), అనిల్ రావిపూడి (డైరెక్టర్), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్ […]
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళిగా అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీపేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు. తెలుగు సినిమాను ఎవరు చూస్తారు అనే స్థాయి నుండి తెలుగు సినిమా వస్తోంది ఎగబడి చూడాలి అనే స్థాయికి తీసుకువెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి SS రాజమౌళి. కుటుంబ నేపథ్యం : తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ రిలీజ్ కు రెడీ […]
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు. కొణిదెల చిరంజీవి : భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా ఏ ఒక్క భారతీయుడు కూడా తన సేవలను ఒక విధంగా స్పర్శించని వ్యక్తి లేడు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు, నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి అసాధారణ మానవుడు. శ్రీ రతన్ టాటా యొక్క విరాళాలు ఇలస్ట్రియస్ […]
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ […]
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ […]
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మొదటి చిత్రం హనుమాన్. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. PVCU నుండి 3వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆర్కెడి స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆర్కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. RKD స్టూడియోస్ భారతదేశంలోని ప్రముఖ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు అక్విజిషన్ కంపెనీ, ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ప్రశాంత్ వర్మ కథ, […]