అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నెల 25న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు తీసుకు వస్తోంది ఆహా. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ – 4 మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా షూటింగ్ చక చక చేస్తోంది యునిట్. […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం కంగువ. బాలీవుడ్ అందాల తార దిశా పఠాని హీరొయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ కు రెడీ గా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది యూనిట్, సూర్యతో పాటు దర్శకుడు శివ, దిశా పఠాని, బాబీ డియోల్ నార్త్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా పర్ఫెక్ట్ గా వచెవరకు ఈ సినిమాను చెక్కుతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన పుష్ప -2 టీజర్ తో హైప్ అలా పెంచేసారు మేకర్స్. ఇప్పటికే పలు కారణాల వలన రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబరు 6న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విదుడల అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో […]
బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. టాస్క్ లు, సరదా సంభాషనలు, గొడవలు, ఎత్తులకు పై ఎత్తులతో బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తోంది. హోస్ట్ నాగార్జున అదరగొడుతున్నారు. కాగా ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీగా గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ తో పాటు మరికొందరు ఎంట్రీ […]
టాలీవుడ్ లో అతి పెద్దదైన సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఏషియన్ సినిమా ముందు వరసలో ఉంటుంది. మరి ముఖ్యంగా నైజాం లో ఏషియన్ సినిమాస్ పేరిట భారీ సినిమా థియేటర్స్ చైన్ ఉంది. హైదరాబాద్ లోని మెజారిటీ స్క్రీన్స్ అన్ని ఏషియన్ సినిమాస్ పేరుతోనే ఉంటాయి. మల్టిప్లెక్స్ లోను ఏషియన్ సినిమాస్ స్క్రీన్స్ కలిగి ఉంది. నారాయణదాస్ కె. నారంగ్ మరియు ఏషియన్ సునీల్ ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభూతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో […]
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని […]
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ […]
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. Q : ‘బఘీర’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? Ans – ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ స్టోరీ ఇచ్చారు. నన్ను […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగాజనవరి 9న రిలీజ్ చేయనున్నారు. చరణ్ కు సంబంధించి దాదాపు షూట్ పూర్తి అయింది. త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలెట్టనున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ను ముగించిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టారు. ఆల్రెడీ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాను చాలా నెలల […]
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్మెంట్ అడిగారా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను […]