Icon Star : పుష్ప -2 కోసం నేషనల్ మీడియా హైదరాబాద్ రాక
- నేడు హైదరాబాద్ లో పుష్ప -2 ప్రెస్ మీట్
- స్టార్ హోటల్ లో భారీ మీడియా సమావేశం
- హాజరుకానున్న మైత్రీ మూవీస్ అధినేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా పర్ఫెక్ట్ గా వచెవరకు ఈ సినిమాను చెక్కుతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన పుష్ప -2 టీజర్ తో హైప్ అలా పెంచేసారు మేకర్స్. ఇప్పటికే పలు కారణాల వలన రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబరు 6న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విదుడల అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్, రవి భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Gangavva : గంగవ్వకు గుండెపోటు.. ఆ ఫోటో షేర్ చేసిన టీమ్ మెంబర్?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కాగా పుష్ప -2 కోసం చిత్ర నిర్మాతలు తొలిసారిగా ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను మీడియా ముఖంగా వెల్లడించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలతో పాటు తెలుగు రాష్టాల డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొనబోతున్నారు. కానీ చిత్ర హీరోలైన అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు మీడియా సమావేశానికి తెలుగు మీడియా మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను కూడా హైదరాబాద్ రప్పిస్తున్నారు. అలాగే ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్లు కూడా హాజరుకానున్నారు. పాన్ ఇండియా అంటే చెన్నై, ముంబై, బెంగుళూరు, కేరళ వెళ్లి ప్రమోషన్స్ నిర్వహించేవారు. కానీ తొలిసారిగా వారిని హైదరాబాద్ రప్పిస్తున్నారు మైత్రీ నిర్మాతలు. వారందరూ సమక్షంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నడవనుంది
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?