అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్మెంట్ అడిగారా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను […]
పెళ్లి చూపు నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా, ఐ ఆండ్రూ, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్ మూవీ అనౌన్స్మెంట్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ […]
విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “ఏబీసీడీ మూవీ, ” అహ నా పెళ్లంట” వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాంటీ డ్రగ్స్ యాడ్ […]
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన ఉప్పలపాటి ప్రభాస్ రాజు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ గా ఎదిగి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టి కాలర్ ఎగరేసేలా చేసినా యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు కనుకగా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీలు డార్లింగ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు […]
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు మీకోసం Also Read : YASH : KGF – 3 […]
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు దర్శకుడు ధీరుడు SS రాజమౌళి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. అసలు ఇప్పటికి అధికారంగా కూడా ప్రకటించని ఈ సినిమా సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక న్యూస్ తో హల్ చల్ చేస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read […]
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ -2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే […]
యంగ్ టైగర ఎన్టీఆర్ నటించిన దేవర ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చిన కూడా అవేమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్న చూడాలి అనే ఆడియెన్స్ ఫిక్స్ అయి దేవరను ఎగబడి చూసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించాయి.ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా నుండి […]
‘ఉప్పలపాటి ప్రభాస్’ ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై ప్రపంచమంతటా మార్మోగుతోంది. తన సినిమాలతో టాలీవుడ్ పేరు ప్రపంచ సినిమాలో నిలబెట్టిన ఒకే ఒకడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల […]
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8వ తేదీన ఈ […]