Gangavva : గంగవ్వకు గుండెపోటు.. ఆ ఫోటో షేర్ చేసిన టీమ్ మెంబర్?
- బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ
- బిగ్ బాస్ లో గంగవ్వకు గుండెపోటు..?
- గంగవ్వకు దెయ్యం పట్టినట్టు వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. టాస్క్ లు, సరదా సంభాషనలు, గొడవలు, ఎత్తులకు పై ఎత్తులతో బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తోంది. హోస్ట్ నాగార్జున అదరగొడుతున్నారు. కాగా ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీగా గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ తో పాటు మరికొందరు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : AS : ‘ఏషియన్ సినిమాస్’ లో వాటాకు బాలీవుడ్ సంస్థ ప్రయత్నాలు..?
Also Read
వైల్డ్ కార్డ్ ఎంట్రీ మరింత మజాగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి ఓక పుకారు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా గుండెపోటు వచ్చిందని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. దానికి తోడు ఆమె ఏదో దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు ఈ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని రోజుకొక గాసిప్ తో వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయమై గంగవ్వకు మై విలేజ్ షో టీం మెంబెర్ అనిల్ గీల సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా గుండెపోటు వచ్చిందనే వార్తలు పూర్తిగా ఫేక్. గంగవ్వ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయకండి అంటూ ఫోటోను షేర్ చేసాడు అనిల్ గీల.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!