Surya : అన్ స్టాపబుల్ సెట్లో కంగువ..
- గ్రాండ్ గా స్టార్ట్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్ - 4
- అన్‌స్టాపబుల్ సెట్లో సందడి చేయనున్న సూర్య
- కంగువ తెలుగు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నెల 25న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు తీసుకు వస్తోంది ఆహా. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ – 4 మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా షూటింగ్ చక చక చేస్తోంది యునిట్. అందుకోసం స్టార్ హీరోలను ఈ వేదికపైకి తీసుకురానున్నారు.
Also Read : kanguva : సూపర్ స్టార్ అంటే ఆయన మాత్రమే..
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ – 4 లో మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ ను షూట్ కంప్లిట్ చేసారు మేకర్స్. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఎపిసోడ్ కూడా ముగించారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో పాల్గొనబోతున్నారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. అన్‌స్టాపబుల్ షో లో సందడి చేసేందుకు సూర్య ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసారు. సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం. సూర్య సినీ జర్నీ విశేషాలతో పాటు సూర్య జ్యోతిక ప్రేమ విషయాలను బాలయ్యతో పంచుకోనున్నాడు సూర్య. అలాగే కంగువ తెలుగు ప్రమోషన్స్ ను అన్‌స్టాపబుల్ వేదికపై నుండి మొదలెట్టనున్నాడు సూర్య .
Angayum ivardhan modha ala poyi nikiraru pola, his dedication 🛐❤️🔥@Suriya_offl #Kanguva #Suriya44
pic.twitter.com/K8T8BNFDnH— Prabhaッ🕊️ (@Prabha_Tweetz) October 24, 2024
తాజావార్తలు
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!