పునాది రాళ్ళు సినిమాతో నాలుగు హీరోల్లో ఒకరిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు చిరంజీవి. ఎవరి అండదండలు, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవి గా అశేష సినీ ప్రేక్షకులలతో జేజేలు అనుకున్నారు. ఎందరో యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగా స్టార్. తన నటన, డాన్స్ లతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టించి ఎవరు అందుకోలేని శిఖరాలను అధిరోహించాడు మెగా స్టార్. Also Read : Release […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా బాషలలో తెరకెక్కింది. అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా అక్టోబరు 10న ఇతర సినిమాలు పోటీ ఉండడంతో సోలో రిలీజ్ కోసం ఈ వాయిదా పడిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. Also Read : Dasaradh : […]
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వేర్ లెవల్ లో ఉంటుంది. కానీ పవన్ పొలిటికల్ రీజన్స్ కారణంగా కొన్నేళ్లుగా అయన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తమ హీరోసినిమా ఎప్పడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. Also […]
మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్ […]
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసర. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతేదాడి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య కు భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ […]
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంబంధిత జబ్బులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఈనో ఏళ్లుగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మహేశ్ బాబు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు తలెత్తిన కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతూ గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నాడు. Also Read : Surya 44 : 15 […]
తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య నటించిన కంగువ నవంబరు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సూర్య పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. తాజగా హిందీ ప్రమోషన్స్ ముగించి తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో నేడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన బోతున్నాడు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, స్టూడియో […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిన విషయమే. ముంబైలోని ఓ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేసాడని, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను […]