శ్రీ మురళి హీరోగా వస్తున్న చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన బఘీర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఈ గురించి పలు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమను 2 సంవత్సరాల షూటింగ్ కాలంలో మొత్తం సినిమాను 127 రోజుల్లో షూటింగ్ కంప్లిట్ చేసారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స కోసం 5 భారీ సెట్లు నిర్మించారు […]
తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తుఫాను దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురంలోని వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు. కింగ్ నాగార్జున ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కళ్యాణ్ జువెల్ర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Also Read : AlluArjun : మతి పోగొడుతున్న […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల పంతులు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప -2. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.అందుకు అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు యూనిట్. పుష్ప – 2 ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం కంప్లిట్ చేసి లాక్ చేసి ఉంచి సెకండ్ హాఫ్ […]
ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం ఏ ఓటీటీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి పరిశీలిస్తే.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ : ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబరు 23 * ది కమ్‌బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) అక్టోబరు 23 * బ్యూటీ ఇన్ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 కు అద్భుత స్పందన లభించింది. విశ్వక్ సేన్ ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. Also Read : Kalyani Priyadarshani […]
స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా వెండితెరకు పరిచయమయింది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగులో తోలి సినిమాగా అక్కినేని అఖిల్ ‘హలో’ సినిమాలో నటించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజతో చిత్రలహరి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక శర్వానంద్ తో చేసిన రణరంగం ప్లాప్ తర్వాత అమ్మడు పూర్తిగా తెలుగు సినిమాలకు దూరం అయింది. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కల్కి తో మరోసారి రెబల్ స్టార్ రేంజ్ ఏంటో చూపించిన ప్రభాస్ వరుసగా సూపర్ హిట్ దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లేటెస్ట్ గా హాస్యం ప్రదానంగా ఉంటె సినిమాలు తెరకెక్కించే మారుతీ దర్శకుడిగా ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు, అలాగే కథ బలం ఉన్న సినిమాలు చేసే హను రాఘవ పూడి దర్శకత్వంలో సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టాడు. Also […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. దీపావళి కానుకగా ఈ నెల అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజగా హైదరాబాద్ లోని AMB […]
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర గారు మరియు తెలుగు […]
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరినీ […]