Release Clash : సూర్య కు పోటీగా మహేశ్ బాబు మేనల్లుడు
- నవంబరు 14న మూడు సినిమాలు రిలీజ్
- తమిళ్ లో సూర్య కంగువ సోలో రిలీజ్
- తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానున్న కంగువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా బాషలలో తెరకెక్కింది. అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా అక్టోబరు 10న ఇతర సినిమాలు పోటీ ఉండడంతో సోలో రిలీజ్ కోసం ఈ వాయిదా పడిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Also Read : Dasaradh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు..
Also Read
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
తమిళ్ లో సోలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తెలుగులో మాత్రం సోలో రిలీజ్ దొరకలేదు. టాలీవుడ్ లో కంగువ రిలీజ్ రోజున మెగా ప్రిన్స్ నటించిన మట్కా నవంబరు 14న రిలీజ్ అని ప్రకటించారు. వైరా ఫిల్మ్స్ వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కలిపి నిర్మించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మట్కా’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో పాటు మరో యంగ్ హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాను కూడా నవంబరు 14 న రిలీజ్ అని అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించాడు. ఈ రెండు సినిమాలు నుండి సూర్య సినిమా పోటీ ఎదుర్కోక తప్పదు. రెండు సినిమాలకు ఇన్ సైడ్ మంచి రిపోర్ట్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!