Mahesh : మా దేవుడు నువ్వేనయ్యా మహేశ్ బాబు.
- మరో చిన్నారిని కాపాడిన మహేశ్ బాబు
- మహేశ్ ఫౌండేషన్ ద్వారా చిన్నారికి ఉచిత గుండె ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంబంధిత జబ్బులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఈనో ఏళ్లుగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మహేశ్ బాబు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు తలెత్తిన కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతూ గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నాడు.
Also Read : Surya 44 : 15 నిమిషాల షాట్.. సింగిల్ టేక్.. సూర్య నటవిశ్వరూపం
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇప్పటివరకు కొన్ని వేల మంది చిన్నారులకు ఆంధ్ర హాస్పిటల్స్ లో మహేశ్ బాబు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడు. ఎందరో చిన్నారులకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు మహేశ్. ఇందులో భాగంగా మరో చిన్నారికి ప్రాణం పోశాడు మహేశ్ బాబు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్విక గుండెలో హోల్ ఉందని లక్షలు ఖర్చు అవుతుందని తెలియడంతో ఎటు పాలుపోని స్థితిలో మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆశ్రయించిన తల్లిదండ్రులు తాతాజీ, మహేశ్ ఫౌండేషన్ సాకారంతో ఆ చిన్నారికి ఉచితంగా గుండె సర్జరీ చేయించాడు. అందుకు కృతజ్ఞతగా కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చినీయాంశం అయింది. ఆ ప్లెక్సీ లో ‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ మా పి గన్నవరం ది సామి. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అని ఖలేజా సినిమాలోని డైలాగ్ తో భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Okosari anipistadi nenu kuda east Godavari lo putti vunte bagundedi ani…Vella Fansim 🥹🥹♥️♥️💥💥🙏🙏#SSMB29 #MaheshBabu pic.twitter.com/gQVO2aceTU
— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) October 23, 2024
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!