AK : సమ్మర్ కు మైత్రీ మూవీస్ సినిమా వాయిదా..?
- వరుస సినిమాలతో అజిత్ ఫుల్ బిజీ
- ఒకే సారి రెండు సినిమాలలో నటిస్తున్న అజిత్
- సంక్రాంతి రేస్ లో అజిత్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read : Sivakarthikeyan : అమరన్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
కాగా సినిమాను మైత్రి నిర్మాతలు 2025 పొంగల్ కురిలిజ్ చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా షూటింగ్ చక చక చేస్తోంది యూనిట్. తాజా సమాచారం ప్రకారం పొంగుల్ రేస్ నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకుంది. అజిత్ కుమార్ మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విదాముయార్చి అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల 2024 చివరిలో లేదా 2025 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు అజిత్ సుముఖంగా లేడని అందుకోసమే రెండు రిలీజ్‌ల మధ్య గ్యాప్ మెయింటెయిన్ చేసేందుకు గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలు విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ విదాముయార్చి సంక్రాంతికి విడుదలైతే, మైత్రీ మూవీస్ నిర్మించే గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు నెలల గ్యాప్ తర్వాత వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అవుతుంది.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!