Dasaradh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు..
- జెట్ స్పీడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్
- ఉస్తాద్ భగత్ సింగ్ లోను నటిస్తున్న పవర్ స్టార్
- రీమేక్ కాదని తేల్చి చెప్పిన దశరధ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వేర్ లెవల్ లో ఉంటుంది. కానీ పవన్ పొలిటికల్ రీజన్స్ కారణంగా కొన్నేళ్లుగా అయన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తమ హీరోసినిమా ఎప్పడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
Also Read : AK : సమ్మర్ కు మైత్రీ మూవీస్ సినిమా వాయిదా..?
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న OG షూటింగ్స్ తాజాగా స్టార్ట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో పాటు పవర్ స్టార్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూట్ ను కొంతమేర చేసి పక్కన పెట్టారు. అయితే ఈ సినిమా తమిళ స్టార్ హీరో నటించిన ‘తేరి’ కి రీమేక్ అంటూ వార్తలు హల్ చల్ చేసాయి. కానీ అవి వాస్తవం కాదని తేల్చి చెప్పేసారు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తోన్న డైరెక్టర్ దశరధ్. తాజగా అయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” ఈ సినిమా తేరి రీమేక్ కాదు. రీమేక్ అని మిస్ కమ్యూనికేషన్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ చూసేటప్పుడు ఆడియెన్స్ సప్రైజ్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటారో అవి అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఒకప్పటి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండే ఆటిట్యూడ్, పంచ్ లు, అన్ని ఉంటాయి. ఇదోక ఫ్యాన్ మూమెంట్ సినిమా’ అని అన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!