ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. హీరోగా రామ్ కెరీర్ లో ఆంధ్రా కింగ్ తాలూకా 22వ సినిమా. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే […]
టాలీవుడ్ టైర్ 2 హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరో అడివి శేష్ మొదటి స్తానంలో ఉంటారు. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డిఫ్రెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి వైదొలగడం చక చక […]
బాలీవుడ్ బాక్సాఫీసును లాస్ట్ ఇయర్ పుష్ప2 రూల్ చేస్తే.. ఈ ఏడాది కాంతార చాప్టర్ వన్ ఊచకోత కోసింది. రూ. 125 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 820 ప్లస్ క్రోర్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియా హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా అవతరించింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా హిందీ మూవీ ఛావా పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టింది ఈ ఫోల్క్ యాక్షనర్. అంతేకాదు… ఈ ఏడాది కర్ణాటకలో రూ. 200 క్రోర్ మార్క్ […]
మారి సెల్వరాజ్ మినహాయించి కోలీవుడ్ స్టార్ దర్శకులంతా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న వేళ తమిళ ఆడియన్స్‌కు ఉన్న ఒక ఒక్క హోప్ నెల్సన్ దిలీప్ కుమార్. అతడే మళ్లీ తమిళ ఇండస్ట్రీని నిలబెడతారని ఆశిస్తున్నారు. కానీ ఈ కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నాడన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. నెల్సన్ ప్రజెంట్ జైలర్2తో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నాడన్న క్యూరియస్ నెలకొంది. మళ్లీ రజనీనే డీల్ చేసే ఛాన్సుందని వార్తలొచ్చాయి. కానీ ఇదే టైంలో […]
రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో […]
హీరోయిన్ కెరీర్ తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఎప్పుడు క్లిక్ అవుతుందో.. ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో చెప్పడం కష్టం. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ క్రష్ బ్యూటీలుగా, యూత్ హార్డ్ థ్రోబ్ హీరోయిన్లుగా ఛేంజైన వారున్నారు. ఎన్ని సినిమాలు చేసినా రికగ్నైజ్ కాకుండా వెనుదిగిన వాళ్లున్నారు. కానీ ఇంకొంత మంది కాస్త లేటుగా ఆడియన్స్ దృష్టిలో పడతారు. అలా కొంత డిలే అయినా ఈ ఏడాది రిజిస్టర్ అయ్యారు ముగ్గురు ముద్దుగుమ్మలు యుక్తి తరేజా, రితికా నాయక్, […]
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారులు నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చరిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ . ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు […]
టాలీవుడ్లో స్టిల్ బ్యాచ్లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్‌లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్‌తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు […]
ఏపీ తీర ప్రాంతాలను మొంథా తుపాను వణికిస్తోంది.. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మొంథా తీవ్ర తుఫాన్‌గా బలపడడంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు ఈదురుగాలుల వీస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ […]