హలోతో కెరీర్ స్టార్ట్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్‌ను ఆకాశానికి లేపిన ఫిల్మ్ లోక. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా 300 కోట్లను రాబట్టుకుని మాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవగా సౌత్‌లో అత్యధికంగా వసూళ్లు చేసిన ఫీమేల్ ఓరియెంట్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేసును ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది ఈ ఫిల్మ్. లోక అక్టోబర్ 31 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read […]
కొన్ని సినిమాలు అంతే సెలెంటుగా వచ్చి డిస్కర్షన్‌కు కారణమౌతుంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తుంది గుజరాతీ ఫిల్మ్ వశ్ లెవల్2. ఆగస్టులో థియేటర్లలో రిలీజై ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వశ్2 ఓటిటి రైట్స్ రూ. 3.5 కోట్ల వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవడమే ఈ సెన్సేషన్‌కు కారణం. Also Read : Tollywood […]
‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు‘ ఈ డైలాగ్ భీమ్స్ సిసోరిలియో కెరీర్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇనై పుష్కరకాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. బలగంతో బాగా రిజిస్టరైన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్ పాపులరయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది. Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న […]
వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ పార్ట్ గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్. […]
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార అనేక రికార్డులు బద్దలు కొడుతూ వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్ల మార్క్ ను […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే SS రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి ఎపిక్ రీ రిలిజ్ అయింది. అలాగే మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర ఈ రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతోంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. […]
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటి వాడయ్యడు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అతిరథ మహారాధుల సమక్షంలో ప్రేయసి శిరీష మేడలో మూడు ముళ్ళు వేసాడు నారా రోహిత్. గతేడాది అక్టోబర్ లో నారా రోహిత్ – శిరీష్ ల నిశ్చితార్థం జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. శిరీషా స్వస్థలం పల్నాడు జిల్లా రెంటచింతల. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీష నటన పై మక్కువతో టాలీవుడ్ […]
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా తెలంగాణ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎక్త దివాస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, నగర సిపి సజ్జనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ ‘సర్దార్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత అందరికి ఆదర్శనీయం. 560 ముక్కలైన దేశాన్నిఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వన్ నేషన్ ని పటేల్ మనకు అందించిన ఇచ్చిన వరం. […]