రేయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేనళ్లుడు సాయి దుర్గ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ సినిమాతో వరుస హిట్స్ కొట్టి సుప్రీమ్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు సాయి. విరూపాక్ష వంటి సినిమాతో కెరీస్ బిగ్గెస్ హిట్ అందుకున్న సాయి ప్రస్తుతం రోహిత్ కేపీ డైరెక్షన్ లో సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ […]
షూటింగ్‌కు ఏ మాత్రం గ్యాప్ దొరికిన సరే ఫారిన్ ఫ్లైట్ ఎక్కెస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. రాజమౌళితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఫారిన్ ట్రిప్ కు వెళ్లేందుకు తెరకలేకుండా పోయింది. ఒకానొక దశలో మహేశ్ బాబు పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాడు జక్కన్న. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇటీవల షూటింగ్ కు కాస్త గ్యాప్ రావడంతో బాబు పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చేసాడు జక్కన్న. దాంతో మళ్ళి విదేశీ పర్యటనలు మొదలు […]
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తోందంటే సెంట్ పర్సెంట్ హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు వంద కోట్ల గ్యారెంటీ హీరోయిన్గా అవతరించింది. వారిసు నుండి రీసెంట్లీ వచ్చిన థమా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉన్నవన్నీ హండ్రెడ్ క్రోర్ మూవీసే. ప్లాపైనా సరే సల్మాన్ ఖాన్ సికందర్ కూడా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక హిందీలో కెరీర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు […]
కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగుదాస్ మొదలు పెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే కారణమని, సెట్‌కి ఆలస్యంగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీని వల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మదరాసి హీరో ఉదయం ఆరుగంటలకే వచ్చేసేవాడు అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ […]
వరుస ప్లాపులు రావడంతో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంబినేషన్స్ పై కాకుండా కథలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన మహేశ్ బాబు పి డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. Also Read […]
ఈ ఏడాది ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ టాలీవుడ్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో నెలలో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్, తెలుసు కదా చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక అక్టోబర్ మంత్ ఎండింగ్ నుండే నవంబర్ నెలకు లీడ్ తీసుకున్నాయి బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర చిత్రాలు. డార్లింగ్ మూవీ సంగతి పక్కన పెడితే వరుస ప్లాపుల్లో సతమతమౌతున్న రవితేజ ఖాకీ షర్ట్ సెంటిమెంట్ నమ్ముకుని మాస్ […]
మాస్ మహారాజ రవితేజ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్ లోచేసిన మాస్ జాతర మరికొన్నిగంటల్లో ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇటీవల ఫ్యాన్స్ ను బాగా డిజప్పోయింట్ చేశాను ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ఫిడెంట్ గా చెప్పాడు రవితేజ. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. Also […]
కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. ఈ పది నెలల కాలంలో అరడజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో ఫోర్ ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేశాయి కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాస్టర్లుగా నిలిచాయి. ఈ నాలుగు సినిమాల్లో ముగ్గురు ప్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది కర్లింగ్ హెయిర్ గర్ల్. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. […]
బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో ఫైర్ […]