రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. అలానే టాలివుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. Also […]
టాలీవుడ్లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్ మెంట్ పాస్ చేసి బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను.. అక్కడ లేడీ ఓరియెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టేసి.. సెటిలైంది. అప్పుడప్పుడు ఒకటి అరా చిత్రాలతో తమిళ్, తెలుగులో సందడి చేస్తోంది కానీ టాప్ హీరోలు ఆమెకు ఛాన్సులివ్వడం లేదు. తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే ఫిల్మ్ తర్వాత టోటల్లీ నార్త్ బెల్ట్ పైనే ఫోకస్ చేసింది సొట్టబుగ్గల సుందరి. Also Read : Sreleela : ఈ […]
శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమ ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండవ సినిమా మాస్ జాతర. Also Read […]
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2023 వీరి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్ లో చిరు మరో సినిమా చేస్తున్నారు. చిరు కెరీర్ లో 158వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. Also Read : SVC : దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. వంశీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. అటు పవర్ స్టార్ కూడా OG ఇచ్చిన జోష్ తో మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరి […]
మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే తెలుగులో పది సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్ మాత్రం టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తోంది. అవకాశాలు రావట్లేదో, కావాలనే గ్యాప్ తీసుకుందో కానీ రావణాసుర తర్వాత కనిపించలేదు. కానీ సడెన్లీ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ కేరళ కుట్టీ. రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్లో కీ రోల్ పోషించబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ కాగా.. అనూ.. దుర్గ అనే బోల్డ్ […]
కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అయితే […]
అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిల్ ఇనమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘ ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బం కు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్ లో నటించిన అనిల్ ఇనమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు. కేరళలో టూరిస్ట్ గైడ్ గా […]