Star Brothers : టాలీవుడ్ మార్కెట్‌పై కోలీవుడ్ బ్రదర్స్ స్ట్రాంగ్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో పాటు మార్కెట్ ఇంక్రీజ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
Also Read : Tollywood : ఫస్ట్ సినిమా ఫసక్.. సెకండ్ సినిమాతో కసక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఇద్దరు భామలు
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
సూర్యకు ఇక్కడ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ కావాల్సిందే. కానీ రక్త చరిత్ర2 తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్ చేయలేదు సూర్య. రాజమౌళి బాహుబలి ఆఫర్ చేస్తే అప్పుడు తిరస్కరించిన సూర్య ఎందుకు మిస్సయ్యానని ఇప్పుడు ఫీలయ్యేలా చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమాతో టాలీవుడ్ రేంజ్, దర్శకుల స్టామినా తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో మంచి ఛాన్స్ వస్తే వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడు. సార్, లక్కీ భాస్కర్‌తో ఫ్రూవ్ చేసుకున్న వెంకీ అట్లూరీతో కొలబరేట్ అయ్యాడు. ఇక ఆయన తమ్ముడు కార్తీని ఓన్ బ్రదర్‌గా ఫీలవుతుంటారు టాలీవుడ్ ఆడియన్స్. దానికి మెయిన్ రీజన్ లాంగ్వేజ్. తెలుగులో అద్భుతంగా మాట్లాడి చేరవయ్యాడు కార్తీ. హిట్3లో లాస్ట్‌లో ఎంటరై హిట్4కి లీడ్ తీసుకున్న ఈ స్టార్ హీరో నెక్ట్స్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం సుమారు రూ. 23 కోట్లు తీసుకున్నాడు. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించడంలో అన్న సూర్య కన్నా ఓ మెట్టు ఎత్తులోనే ఉన్నాడు కార్తీ.
తాజావార్తలు
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!