ఒరు ఆధార్ లవ్‌తో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తన మూవీ సెలెక్షన్లో తడబడ్డ ప్రియ క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది కానీ వాటిలో ఒక్కటి కూడా హిట్ అవలేదు. ప్రియా ప్రకాష్‌వారియర్ టాలీవుడ్, మాలీవుడ్ కలిసి రావట్లేదని బాలీవుడ్లో ప్రయత్నాలు చేసింది. అయినా అక్కడ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ సాధించింది. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు […]
బీస్ట్, జైలర్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్ స్టార్ డైరెక్టర్ గా మరాడు. అయితే నెల్సన్ నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్ వినిపించింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ […]
కొత్త సినిమాలు రిలీజయ్యాక థియేటర్లలో చూడ్డం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినమాలలో ధనుష్ డైరెక్షన్ చేసిన ఇడ్లీకొట్టు ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్లోఇడ్లీ కడాయ్గా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్‌తో అక్టోబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో థనుష్ రెండు వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించడంతో […]
రవి అరసు డైరెక్షన్ లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సినిమా “మకుటం”. పూజా కార్యక్రమాలతో షూట్ మొదలైంది, విశాల్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే నెల తిరక్కుండానే డైరెక్టర్‌తో హీరోకి క్రియేటివ్ క్లాష్ వచ్చిందని టాక్. దాంతో తానే డైరెక్ట్ చేయాలని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ “ఇది నేను ఊహించలేదు, కానీ పరిస్థితులు […]
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్లలో హ్యుమా ఖురేషి ఒకరు. ఆమె క్యారెక్టరైజేషన్, ఎంచుకునే రోల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్తో కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. హ్యాట్రిక్ హిట్టు కొట్టి.. తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది బద్లాపూర్, జాలీ ఎల్ఎల్బీ2, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. కానీ హ్యూమాకు క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం మహారాణి వెబ్ సిరీస్. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ […]
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాలలో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ […]
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. గత ఏడాది […]