RAPO 22 : ఆంధ్ర కింగ్ తాలూకా ఈవెంట్ క్యాన్సిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. హీరోగా రామ్ కెరీర్ లో ఆంధ్రా కింగ్ తాలూకా 22వ సినిమా.
ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే రామ్ స్వయంగా రాసిన నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ కు కూడా భారీ స్పందన తెచ్చుకుంది. ఆంధ్ర కింగ్ తాలూకా నుండి మరొక సాంగ్ ను ఈ నెల 31న ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు టీమ్. కానీ ఇటీవల ఏపీలో సంభవించిన మెంథా తుఫాను కారణంగా వైజాగ్ లో తీవ్రమైన గాలి, వరదలు రావడంతో ఎక్కడికక్కడ వరదనీరు నిలిచింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈవెంట్ చేయడం కరెక్ట్ కాదని భావించి సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని రద్దు చేసారు. హైదరాబాద్ లో ఈవెంట్ చేసి రిలీజ్ చేద్దామా లేక డైరెక్ట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేద్దామా అనే ఆలోచనలు చేస్తున్నారు టీమ్. రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబరు 28న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు వివేక్ శివ, మెర్విన్ సోలో మన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
- Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
- AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!