బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసి చివరి నిమిషంలో ఆర్థిక వివాదాల కారణంగా రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. మరికొన్ని గంటల్లో […]
సినిమా సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి టూ ఇయర్స్ తీసుకున్న వంశీ.. మహర్షిని దింపడానికి మూడేళ్లు పట్టింది. మహర్షి నుండి వారిసుకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి.. ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే.. వారిసు తర్వాత నెక్ట్స్ ఏం మూవీ చేస్తున్నాడో..? ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్నా మధ్య సల్మాన్ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ.. కాదన్నది […]
లాస్ట్ ఇయర్ ఓం భీమ్ బుష్, స్టార్ చిత్రాలతో హిట్స్ కొట్టి సెన్సేషన్ అయిన తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. కన్నప్పతో హ్యాట్రిక్ నమోదు చేసి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాలనుకుంది . కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా ప్రమోషన్లకు రాలేదు. కానీ కన్నప్ప సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ నెమలి తను ఇవ్వాల్సిన స్టఫ్ ఇచ్చేసి క్రేజేతే తెచ్చుకోగలిగింది. Also Read : December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్.. […]
ఓ నెలలో ఓ స్టార్ హీరో మూవీ వస్తుంటే ఆ సినిమాకే మూవీ లవర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కామన్. కానీ టాప్ హీరోలంతా కట్టగట్టుకుని వస్తే ఆడియన్స్ పరిస్థితి ఏంటంటారు. అదే జరుగుతోంది శాండిల్ వుడ్లో. ఒక్కరు కాదు ఇద్దరు కాదు కన్నడ టైర్1 హీరోలంతా డిసెంబర్ మంత్పై దాడి చేస్తున్నారు. అందరి కన్నా ముందుగా వస్తున్నాడు డీ బాస్ దర్శన్. రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఈ నటుడు మధ్యలో బెయిల్పై […]
లోకేష్ కనకరాజ్ రీసెంట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ ప్రత్యక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ హీరోగా ఈ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖైదీ 2 తర్వాత ఆమిర్ ఖాన్ – లోకేష్ సినిమా ఉంటుందని కూడా వినిపించింది. Also Read : BMB : టాలీవుడ్ ఎంట్రీ […]
టాలీవుడ్ కు మరొక స్టార్ హీరోయిన్ తమ్ముడు ఎంట్రీ ఇస్తున్నాడు. జై లవకుశ, జెంటిల్ మెన్, 35 చిన్న కథ కాదు వంటి సినిమాలలో నటించి మెప్పించింది మళయాళి భామ నివేత థామస్. అక్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పడు తమ్ముడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నివేత థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా వెండితెరపై అలరించేందుకు వస్తున్నాడు. Also Read : Akhanda2 : అఖండ 2 రిలీజ్ […]
అఖండ 2 రిలీజ్ కు మూడు తేదీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఒకసారి ఆ డేట్స్ ను పరిశీలించి చూస్తే.. డిసెంబర్ 25: డిసెంబర్ 25న రిలీజ్ డేట్ అనుకుంటే 24 రాత్రి ప్రీమియర్లతో సినిమా విడుదలైతే, 4 రోజుల లాంగ్ వీకెండ్ ప్లస్ ప్రీమియర్లతో కలిపి హాలిడే విడుదల దొరుకుతుంది. కాబట్టి రిలీజ్ డే అడ్వాంటేజ్ వలన డే 1 గ్రాస్ కాస్త గట్టి నంబర్ ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రెండవ వారంలో […]
బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాల సీన్ రివర్స్ అయిందా అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా 2026 మార్చి 27న రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇటీవల పెద్ది పోస్ట్ పోన్ కానుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మార్చి నుంచి ఏప్రిల్కు వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇప్పుడు అబ్బాయ్ మిస్ చేసిన […]
బాలయ్య – బోయపాటిల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన […]
రజనీకాంత్కు బక్కోడు ఉంటే బాలయ్యకు బండోడు ఉన్నాంటూ సరదాగా తమన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే వీరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే సాంగ్స్, బీజీఎంతో సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేయాల్సిందే. తమిళ్ లో తలైవాకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే వేరే లెవల్ హైప్ ఉంటుంది. కానీ ఈ మధ్య అనిరుధ్ కంపోజ్ చేసిన సినిమాలు ఫ్లాప్స్ టాక్ రావడంతో పాటు సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్లో పదును తగ్గడంతో తలైవర్ […]