సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ కొడుకు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్ ఎక్స్ 100, మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read : SPIRIT : రెబల్ స్టార్ స్పిరిట్ […]
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సందీప్ వంగా తమ హీరోను ఎంత రెబల్ గా చూపిస్తాడోనని భారీ అంచనాలు పెట్టుకున్నాడు. Also Read : Kollywood : యు టర్న్ […]
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ఇప్పటికే రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ జాజికాయ జాజికాయ భారీ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 5న అఖండ 2 వరల్డ్ వైడ్ […]
ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ పదికాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తుంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిజప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్.. తను గట్టిగా మనసు పెట్టాలే కానీ సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని మరోసారి ఫ్రూవ్ చేశారు ఏఆర్ రెహమాన్. రీసెంట్లీ ఆయన కంపోజింగ్ చేసిన రెండు సినిమాల్లోని టూ సాంగ్స్ ఆడియన్స్కు బాగా రీచ్ అయ్యాయి. అంతే కాదు తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ […]
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు భాను భోగవరపు అనే డెబ్యూడెంట్ దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం అక్టోబరు 31న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. Also Read : Thalaivar173: రజనీకాంత్ 173 […]
రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందని కోలీవుడ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలైవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే అలా అయినా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు దర్శకుడు సెట్ కావడం లేదు. లోకేశ్ కనగరాజ్ తప్పుకున్నాడన్న టాక్ నుండి ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ఫైనల్ కాలేదు. సి సుందర్ ఓకే అయినప్పటికీ […]
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు […]