-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 . ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు […] -
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ట్రైలర్‌తో సంబంధం లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం రేపుతున్నాయి. […] -
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి‘. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ వేగంగా తుదిదశకు చేరుకుంది. ఈ గ్రాండ్ విజువల్ వండర్‌లో తన పాత్రకు సంబంధించిన ప్రధానమైన టాకీ మరియు యాక్షన్ షూటింగ్ పార్ట్‌ను మహేశ్ బాబు విజయవంతంగా పూర్తి చేశారు. సెప్టెంబర్ 22 నాటితో తన షూటింగ్ షెడ్యూల్స్ […] -
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
నేచురల్ స్టార్ నాని ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‘. మరికొన్ని గంటల్లో స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రముఖ విదేశీ పంపిణీ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేస్తోంది. ఈ రోజు నుంచే ఓవర్సీస్ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది ది ప్యారడైజ్. అయితే […] -
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్.. హీరోల మూవీ బడ్జెట్స్, రెమ్యునరేషన్‌పై ఎఫెక్ట్ చూపుతుంటాయి. వరుస ఫ్లాప్స్ వచ్చే సరికి ‘ఇరుముడి’కి రెమ్యునరేషన్ తగ్గించుకుని.. నైజాం రైట్స్ తీసుకున్నాడు రవితేజ. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది దాంతో మాస్ మహారాజ్ భారీ లాభాలు అందుకున్నాడు. కేవలం నైజాంలోనే ఈ సినిమా రూ. 50 కోట్లు షేర్ రాబట్టింది. దాంతో నెక్ట్స్ మూవీకే మళ్లీ అమౌంట్ పెంచేశాడట రవితేజ. ఏకంగా రూ. 40 కోట్లు అడుగుతున్నారనేది ఇప్పడు వినిపిస్తున్న గాసిప్. […] -
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ డెలివరీకి, మాస్ మేనరిజమ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటివరకు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన పవర్ఫుల్ వాయిస్‌తో అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు బాలయ్య. మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “Don’t Trouble the Trouble”. ఒకప్పుడు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని డైలాగ్ నే ఫహద్ సినిమాకు టైటిల్ […] -
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
టాలీవుడ్ యంగ్ హీరోలు రూట్ మారుస్తున్నారు. కేవలం నటనకే టైం కేటాయించకుండా రైటర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌గా ఫ్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా నుండి తనలోని హిడెన్ టాలెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు రామ్ పోతినేని. ఈ మూవీలో లిరిసిస్ట్‌గా మారి ఓ సాంగ్ రాసిన రాపో.. సింగర్‌గానూ అవతారమెత్తాడు. నెక్ట్స్ దర్శకుడిగా మారబోతున్నాడు ఈ యంగ్ హీరో. తన 23వ ప్రాజెక్ట్‌తో కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. సైకలాజికల్ యాక్షన్ […] -
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
కోలీవుడ్ దసరా బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు రజనీకాంత్ అండ్ ధనుష్. అక్టోబర్15న జైలర్2 రిలీజౌతోంటే.. మరుసటి రోజే ఓమ్ రాబోతోంది. జైలర్2 వాయిదా పడుతుందన్న రూమర్స్ వస్తుండటంతో టీమ్ స్పీడ్ పెంచి.. వరుస అప్డేట్స్తో రజనీ ఫ్యాన్స్‌కు ఊపిరాడకుండా చేస్తోంది. కానీ ధనుష్ ఓం మూవీ టీమ్ మాత్రం సైలెంట్‌గా వర్క్ చేసుకుంటోంది. రెండు వారాల క్రితం మలయాళ హీరో మమ్ముట్టి క్యారెక్టర్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. కానీ అప్పటి […] -
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
కోలీవుడ్ వర్గాల్లో ఒక క్రేజీ కాంబినేషన్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలయికలో మరొక భారీ చిత్రం రాబోతుందనే వార్తలు నెట్టింట తీవ్రంగా హల్ చల్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘యువ’ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘ఇంజి వెల్లమ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన సూర్యతో […] -
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
జైలర్2 కోసం నరసింహ లెవల్ ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. రజనీ కాంత్‌తో ఫేసాఫ్కు సమ ఉజ్జీవులైన స్టార్స్ ఉన్నప్పటికీ, యాంటోగనిస్టుగా ఫీమేల్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. జైలర్2లో రజనీతో ఢీకొట్టబోతోది విద్యాబాలన్. కాంత అనే పవర్ ఫుల్ క్యారెక్టర్లో, ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతుంది. సౌత్ మూలాలున్న విద్యాబాలన్ బాలీవుడ్లో పాపులరై అక్కడే సెటిలైంది. కానీ సౌత్ అంటే అభిమానంతో ఇక్కడి నుంచి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తోంది. ఉరిమి, ఎన్టీఆర్ కథనాయకుడు, మహానాయకుడిలో నటించి మంచి […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..