అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా […]
ఎవ్రీ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సినీ లవర్స్. అలా ఈ వారం ఉన్నవే కొన్నైనా, అన్ని జోనర్ల మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్లోకి వచ్చేశాయి. 1. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్ […]
టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్తో గోల్డెన్ లెగ్గా మారిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూడటంతో గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రాజెక్ట్స్కు కమిటయ్యింది. కానీ వా వాతియార్, లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ, జీని సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ.. రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వా వాతియార్, లిక్ పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి […]
అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో సంక్రాంతికి రాబోతున్న సినిమాలతో పాటు అనేక భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యం. కానీ అదే ఫైనాన్స్ క్లియర్ చేయకుంటే మాత్రం ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన సరే వాయిదా పడాల్సిందే. అఖండ 2 వాయిదా నేపథ్యంలో టాలీవుడ్ లో మరొక న్యూస్ తెరపైకి వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ […]
బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. కారణాలు ఏవైనా సరే స్టార్ హీరో సినిమా రిలీజ్ ఆగిపోవడం అనేది భాదాకరమైన పరిస్థితి. అఖండ 2 రిలీజ్ ఆగడంపై టాలీవుడ్ బడా నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ‘ విడుదలకు ముందు సినిమాలు […]
అఖండ 2 రిలీజ్ పై మద్రాస్ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ తీర్పు 14 రీల్స్ కు అనుకూలంగా వచ్చినా కూడా అఖండ 2 రిలీజ్ కాకపోవచ్చు. విషయం ఏంటంటే అన్ని సమస్యలను పరిష్కరించుకుని, ఈ సాయంత్రం నాటికి సినిమాను విడుదలకు సిద్ధం చేసినా అది కేవలం ఇండియాలో మాత్రమే చేయగలరు. ఓవర్సీస్ లో అఖండ 2 కు కేటాయించిన థియేటర్స్ ను హాలీవుడ్ మూవీస్ కు కేటాయించారు. Also Read : Akhanda2 Thandavaam : అఖండ […]
అఖండ 2 నేడు వరల్డ్ వైడ్ గా ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుతో వాయిదా పడింది. గత రాత్రి ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ చేసిన వారికీ టికెట్ డబ్బులు రిఫండ్ కూడా చేసేసారు. అసలు ఈ సినిమా ఎప్పడు రిలీజ్ అవుతుందనే దానిపై మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. అఖండ 2 మేకర్స్ 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట, గోపి ఆచంటపై Eros International Media Limited మద్రాస్ హైకోర్టు […]
అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసరిగా కంగుతింది. బాలకీర్షణ వంటి స్టార్ హీరో సినిమా ఆగడం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కానీ నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంఛానాల మధ్య రిలీజ్ పోస్టుపోన్ అయ్యాయి. చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెసులుకుందాం … టాలీవుడ్ యంగ్ టైగర్, […]
బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు […]
బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు […]