Republic : సాయి దుర్గ తేజ్.. దేవా కట్ట.. రిపబ్లిక్ – పార్ట్ 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేనళ్లుడు సాయి దుర్గ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ సినిమాతో వరుస హిట్స్ కొట్టి సుప్రీమ్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు సాయి. విరూపాక్ష వంటి సినిమాతో కెరీస్ బిగ్గెస్ హిట్ అందుకున్న సాయి ప్రస్తుతం రోహిత్ కేపీ డైరెక్షన్ లో సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
అయితే సాయి కెరీర్ లో ఒక భిన్నమైన మంచి సినిమా అంటే రిపబ్లిక్ అని చెప్పాలి. విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్ట డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు కానీ విమర్శల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట దేవా కట్టా. ఇటీవల మయసభతో మెప్పించిన దర్శకుడు దేవ కట్ట ఇప్పుడు రిపబ్లిక్ కు పార్ట్ 2 ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట. అందుకు సంబంధించి కథ, కథనాలు రెడీ చేసే పనిలో బిజీగా ఉందట టీమ్. కానీ ఇక్కడ చిత్రంగా అనిపించే విషయం ఏంటంటే రిపబ్లిక్ సినిమాలో బాధ్యతగల జిల్లా కలెక్టర్‌గా కనిపించిన సాయి తేజ్ సినిమా చివరలో చనిపోయినట్లు చూపించారు. మరి ఇప్పుడు సీక్వెల్ లో సాయిని హీరోగా చూపించడం ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్న. మరి దేవా కట్ట ప్లానింగ్ ఎలా ఉందొ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!