ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిసున్న చిత్రం పుష్ప 2. నేడు హైదరాబాద్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహిస్తున్నారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నేడు సాయంత్రం 6 గంటల నుండి ఈవెంట్ మొదలుకానుంది. మూడేళ్ళ తర్వాత బన్నీ రిలీజ్ కానుండడంతో ఈవెంట్ కు భారీగా రానున్నారు అల్లు అర్జున్ ఫాన్స్. ఈ నేపథ్యంలో యూసుఫ్ గూడలోని కేవిబిఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ […]
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ హోటల్ లోని ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న పక్క సమాచారంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేపట్టారు. మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ పార్టీ లో పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ కు చెందిన కొరియోగ్రాఫర్ కన్హ మహంతి ఉన్నారు. కన్హ మహంతి తో పాటు పట్టుపడ్డ ప్రముఖ ఆర్కిటెక్టర్ ప్రియాంక […]
కన్నడ బుల్లితెర నటి, యాంకర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గడచిన ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కన్నడలో చాలా సీరియల్లో నటించిన శోభిత గత కొన్నాళ్లుగా భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. శోభిత మృతి పై కారణాలు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. శోభిత మృతి దేహంను పోస్టుమార్టనికి తరలించారు పోలీసులు. కాగా నటి శోభిత ఆత్మహత్య మిస్టరీగా మారింది. శోభిత మృతి చెంది 24గంటలు దాటిన సూసైడ్ గల కారణాలు […]
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంఛ్ అవుతున్నాడు. సెప్టెంబరులో మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని టాలీవుడ్ టాక్. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అలాగే నందమూరి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ […]
సినిమా వాళ్లకు సౌత్, నార్త్ అనే బేరియర్స్ లేవ్. అంతా ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్సీషియన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక నిర్మాతలు కూడా ఇదే బాటలో వెళుతున్నారు. సొంత ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పొగొట్టుకున్నదీ మరో చోట పొందాలని సూత్రం బాగా ఫాలో […]
ఎంత స్టార్ హీరోయిన్ కైనా సినీ కెరీర్ లో ఒకసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం చాలా కష్టం. కానీ త్రిష విషయంలో సీన్ రివర్స్. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కంటిన్యూ అవుతూ.. 40 ఏళ్ల వయస్సులో కూడా వరుస ప్రాజెక్టులతో కుర్ర హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉండగా బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ తర్వాత సినిమా ఛాన్స్ లు […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో […]
పుష్ప2తో పుష్ప రాజ్ ప్రమోషన్లలో ర్యాంపాడిస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టి మరింత జోరు చూపిస్తోంది. ఇప్పటికే హై బజ్.. హైటెన్షన్ క్రియేట్ చేసేసింది పుష్ప 2. మొదటి నుండి సౌత్, నార్త్ బెల్ట్‌లో భీభత్సమైన బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మేనియా బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పుష్ప 2 ఫీవర్ చూసి.. అదే రోజున రిలీజ్ చేద్దామనుకున్న బాలీవుడ్ మూవీ ఛావాకు ఫీవరొచ్చింది. మీరు […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ రిలీజ్ సినిమా ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, బాలీవుడ్ భామా నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఎన్నో అంచనాలతో నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. Also Read […]