Drug party : డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి..
- మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ
- డ్రగ్స్ పార్టీ లో పట్టు బడ్డ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి
- ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్న కన్హా మహంతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ హోటల్ లోని ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న పక్క సమాచారంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేపట్టారు. మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ పార్టీ లో పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ కు చెందిన కొరియోగ్రాఫర్ కన్హ మహంతి ఉన్నారు. కన్హ మహంతి తో పాటు పట్టుపడ్డ ప్రముఖ ఆర్కిటెక్టర్ ప్రియాంక రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also Read : Actress Shobhita : మిస్టరీగా మారిన కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
కాగా ఆర్కిటెక్టర్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్నాడు కన్హా మహంతి. ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. బుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచిన ఢీ షోలో చాలా కాలం గా పనిచేసాడు మహంతి. దాంతో పాటుగా ప్రముఖ డాన్స్ షోలలో పాల్గొని విజేతగా నిలిచాడు కన్హా మహంతి. హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడ నుండి కొందరు సప్లయర్స్ ద్వారా హైదరాబాద్ తెప్పించి పార్టీ చేసుకుంటున్నారు కొరియోగ్రాఫర్ మహంతి, ప్రియాంక రెడ్డి. ఈ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్టుచేసారు మాదాపూర్ పోలీసులు. ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను స్టేషన్ కు తరలించిన పోలీసులు అసలు ఈ డ్రగ్స్ బెంగుళూరు నుండి హైదరాబాద్ ఎలా తెచ్చారు, ఇంకా ఈ వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!