Actress Shobhita : నటి శోభిత ఆత్మహత్యకేసులో కీలక మలుపు
- కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య
- దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
- కీలక ఆధారాలు సేకరించిన గచ్చిబౌలి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య కేసును లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? లేక భర్తతో విభేదాల? లేదా సీరియల్స్ మూవీస్ కి దూరంగా ఉండటమా?. శోభిత సుధీర్ రెడ్డి మధ్య ఇంతకీ ఏం జరిగింది? ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.
Also Read : Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్
Also Read
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!".
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
తాజాగా ఈ కేసు కీలక మలుపు మలుపు తిరిగింది. కన్నడ నటి శోభిత ఆత్మహత్యకేసు దర్యాప్తులో భాగంగా ఆమె నివాసంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఆ లెటర్ లో ‘సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్’ అంటూ రాసి ఉండడంతో ఎవరిని ఉద్దేశించి రాసిందన్న కోణంలో దర్యాప్టు .స్టార్ట్ చేసారు. మాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా సుధీర్ తో పరిచయం పెంచుకున్న శోభిత. సుధీర్ ను శోభిత ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న నాటి నుంచి సీరియల్స్ సినిమాలోకి దూరంగా ఉంది శోభిత. సూసైడ్ మూడు రోజుల ముందు కూడా గోవా కు వెళ్ళొచ్చారు శోభిత, సుధీర్. గోవా లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు పరిశీలించి చూడగా అందులో సంతోషంగా కనబడ్డ సుదీర్ శోభిత. ఆమె కాల్ లిస్ట్ ను చెక్ చేసి చూడగా లాస్ట్ కాల్ వాళ్ళ అక్కతో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఇక్కడ అంతా బాగుంది రెండు వారాలలో ఊరు కి వచ్చి కలుస్తాం అని శోభిత తన అక్కకు కాల్ చేసి చెప్పినట్లు తేల్చారు పోలీసులు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!