ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేయనున్నారు. అందుకు అనుగుణంగా నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఇక ఏపీ లోను టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ ధరలు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు కాగా ఈ […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజగా విడుదలైన పీలింగ్ సాంగ్ సోషల్ ఆ జోష్ ను మరింత పెంచేలా పుష్ప నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. Also Read : Kannappa : […]
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అత్యంత భారీ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయిన ఈ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.కన్నప్ప ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ […]
సిల్క్ స్మిత ఈ పేరు తెలియని సౌత్ సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.విజయలక్ష్మి గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సిల్క్ స్మితగా పేరు మార్చుకుని ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు తమిళ్,మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో సిల్క్ పాత లేనిదే స్టార్ హీరోల సినిమాలు సైతం విడుదల అయ్యేవి కావు. Also Read : Actress Shobhita : […]
కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య కేసును లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? లేక భర్తతో విభేదాల? లేదా సీరియల్స్ మూవీస్ కి దూరంగా ఉండటమా?. శోభిత సుధీర్ రెడ్డి మధ్య ఇంతకీ ఏం జరిగింది? ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. Also Read : Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తాజాగా ఈ కేసు కీలక మలుపు మలుపు తిరిగింది. కన్నడ […]
2024 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి ముంబయిలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కారణాల వలన నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అద్భుత నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సిరీస్ గా […]
గత కొన్నేళ్లుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, వెబ్ సిరీస్ లకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్. ఈ అవార్డ్స్ కోసం ఎన్నో సినిమాలు పోటీపడగా విజేతల లిస్ట్ ను రిలీజ్ చేసింది ఫిల్మ్ ఫేర్. ముఖ్య విభాగాల్లో పోటీ పడి అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలు, నటీనటులు, దర్శకులు ఎవరెవరో తెలుసుకుందాం రండి., సినిమా క్యాటగిరి : ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్ చంకీల ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్‌సింగ్ […]
2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్ పరిచయమయ్యాడు విక్రాంత్ మాన్సె. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. ఆ తర్వాత పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక 2018లో వచ్చిన మీర్జాపూర్ సిరిస్ లో విక్రాంత్ పేరు మారుమోగింది. బబ్లు పండిట్ గా ఆ సిరిస్ లో విక్రాంత్ అలరించాడు. అలాగే చిచ్చోరె సినిమాలోను అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో. Also Read : Kanthi Dutt […]
సమంత, కీర్తి రెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు. పదో తరగతి కూడా పాస్ కానీ కాంతిదాత్, విశాఖపట్నంలో పింక్‌థాన్‌ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్‌థాన్ కోసం విశాఖపట్నం కు చెందిన ఓ మహిళ నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అటు తర్వాత 2018 లో విశాఖపట్నం నుండి హైదరాబాద్ […]