మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నడిచిన సినిమా పుష్ప -2. డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కింది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ రిలీజ్ పుష్ప -2.సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన రికార్డ్స్ లో కొన్ని ఇవే * మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే మూడు రోజుల్లో రూ .640 కోట్ల వసూళ్లతో రికార్డు సాధించిన పుష్ప 2. * మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ రూ. 500 కోట్ల వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్. * హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించిన అల్లు […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ చుస్తే అర్ధం అవుతుంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టారు మేకర్స్. […]
మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ గా ఉన్నారు. కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది. మోహన్ బాబు తనన, తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు […]
మోహాన్ బాబు అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకిత్తించింది, మంచు మనోజ్ పై మంచు మనోజ్ దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చిబెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది పుష్ప 2. ఇప్పటికే రూ. 500 కోట్లు ధాటి పరుగులు తీస్తుంది. కాగా టికెట్స్ పరంగాను […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తు రికార్డులు బ్రేక్ చేస్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 294 కోట్లు రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ డే – 1 రికార్డు ను తన పేరిట నమోదు చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప -2 ఉహించినట్టే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లాస్ మాస్ అని తేడా తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది పుష్ప -2. […]
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై […]