నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా పుష్ప స్పెషల్ ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ అయింది పుష్ప- 2. మూడేళ్ళుగా సెట్స్ పై ఉన్న పుష్ప మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చింది. అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ గురువారం రాత్రి 9: […]
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇక సినిమా […]
లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ నేడు సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్. […]
శాండిల్ వుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ స్టార్టైంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయనుకుంటే చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అవడంతో క్లాష్ తప్పింది. తండేల్ కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయ్యింది. టాలీవుడ్ లో మిస్ అయిన స్టార్ వార్ కన్నడ ఇండస్ట్రీలో మొదలైంది. ఉపేంద్ర వర్సెస్ కిచ్చా సుదీప్ ఫ్యాన్ మూమెంట్‌తో పాటు వార్ రెడీ అవుతోంది Also Read : Varun Dhawan : కీర్తి […]
సీటాడెల్తో సక్సెస్ కొట్టిన బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమా లో నటిస్తున్నాడు. పనిలో పనిగా పైసా ఖర్చు లేకుండా హీరోయిన్లతో ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీని టాలీవుడ్ ముద్దుగుమ్మలు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. హీరో వరుణ్ ధావన్‌కు సీటాడెల్ పెద్దగా ప్లస్ కాలేదు. సమంత ఎక్కువ మార్కులు కొట్టేయడంతో అర్జెంట్‌గా తనకు మాత్రమే క్రెడిట్ దక్కే రిజల్ట్ చాలా అవసరం. దీంతో ఫోకస్ అంతా బేబీ […]
పుష్ప-2 టికెట్ ధరలు ఎక్కువ అంటున్న వాళ్లకు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చాడు. పుష్ప టికెట్లను డిమాండ్ ఉన్న ఇడ్లీలతో పోలుస్తూ ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రీమియర్స్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను […]
రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది అందాల భామ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ నిర్వహించింది. నిధి పర్సనల్ విషయాలతో పాటు అలాగే కెరీర్ కు సంబంధించి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు పలు […]
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచింది. సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర 50రోజలు పూర్తి చేసుకుంది. రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికి ఆంధ్రాలో ముఖ్యమైన సెంటర్స్ లో దేవర సక్సెస్ […]