Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే
- అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక
- ముంబయి వేదికగా గ్రాండ్ గా ఈవెంట్
- సందడి చేసిన సెలెబ్రిటీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, వెబ్ సిరీస్ లకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్. ఈ అవార్డ్స్ కోసం ఎన్నో సినిమాలు పోటీపడగా విజేతల లిస్ట్ ను రిలీజ్ చేసింది ఫిల్మ్ ఫేర్. ముఖ్య విభాగాల్లో పోటీ పడి అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలు, నటీనటులు, దర్శకులు ఎవరెవరో తెలుసుకుందాం రండి.,
సినిమా క్యాటగిరి :
Also Read
ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్ చంకీల
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
ఉత్తమ నటుడు: దిల్జిత్ (అమర్‌సింగ్ చంకీల)
ఉత్తమ నటి: కరీనా కపూర్ (జానే జాన్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్ చంకీల)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్తి బజాజ్ (అమర్‌సింగ్ చంకీల)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్ రెహమాన్ (అమర్‌సింగ్ చంకీల)
ఉత్తమ కథ: జోయా అక్తర్, అర్జున్ వరైన్ సింగ్ (కహో గయే హమ్ కహాన్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ఏఆర్ రెహమాన్ (అమర్‌సింగ్ చంకీల)
ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్ వరైన్ సింగ్ (కహో గయే హమ్ కహాన్)
ఉత్తమ నూతన నటుడు: వేదాంగ్ రైనా
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జానే జాన్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జైదీప్ అహ్లావత్
ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే
వెబ్ సిరీస్ క్యాటగిరి :
ఉత్తమ సిరీస్: ది రైల్వే మెన్
ఉత్తమ దర్శకుడు: సమీర్ సక్సెనా, అమిత్ గోలానీ (కాలా పాని)
ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్)
ఉత్తమ నటుడు (డ్రామా): గగన్ దేవ్ రియార్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ)
ఉత్తమ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్ సీజన్ 4)
ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్ బజార్)
ఉత్తమ సహాయ నటి (కామెడీ): నిధి (మామ్లా లీగల్ హై)
ఉత్తమ ఒరిజినల్ స్టోరీ : బిశ్వపతి సర్కార్ (కాలాపానీ)
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!